News January 28, 2025
NZB: నీలకంఠేశ్వర స్వామి రథం గురించి తెలుసా?

సుదీర్ఘ చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వరాలయం విమాన రథం విశేష పేరుగాంచింది. ఏగిన కలపతో రూపుదిద్దుకున్న రథం ఎత్తు 28 అడుగులు, వెడల్పు 11 అడుగులు దేవుళ్ల చిత్ర పటాలు, ఏనుగులు, గుర్రాల బొమ్మలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 4న రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఈ విమాన రథాన్ని సోమవారం నుంచి ముస్తాబు చేస్తున్నట్లు ఆలయ ఈవో యస్.రవీందర్ తెలిపారు.
Similar News
News November 29, 2025
NZB: GPఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.