News October 20, 2024

NZB: ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించిన నుడా ఛైర్మన్

image

నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ కాలనీలో ఆదివారం నగరంలోని కాంగ్రెస్ నేత కొండపాక రాజేశ్ స్వగృహంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను నుడా ఛైర్మన్ కేశ వేణు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్‌గాఎన్నికైన కేశ వేణును ప్రొఫెసర్ కోదండరాం అభినందించారు. అనంతరం బ్రాహ్మణ సంఘం సభ్యులు కేశ వేణును సన్మానించారు.

Similar News

News February 26, 2026

NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయని తెలిపారు.

News February 26, 2026

NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయన్నారు.