News August 8, 2024
NZB: బస్సులో రూ. 5లక్షలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

తూప్రాన్‌లో గత నెల 9న రాజధాని ఎక్స్‌ప్రెస్ రూ. 5 లక్షలు దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. మసాలాల వ్యాపారం చేసే నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో వెళ్తుండగా అతని వద్ద ఉన్న రూ. 5 లక్షలు చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన సూరజ్ డికోలే, సంతోశ్ డికోలే (39), అర్జున్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్‌లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.