News May 11, 2024
NZB: రూ. 3.05 కోట్ల నగదు.. రూ. 24.64 లక్షల మద్యం పట్టివేత: CP

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రూ.3.05 కోట్ల నగదు, రూ.24.64 లక్షల విలువ చేసే మద్యం, రూ. 3.65 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి, రూ.29 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 126 లైసెన్సు కలిగిన తుపాకులు ఉండగా, వాటిలో 91 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.
Similar News
News April 11, 2026
కందకుర్తి: బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

రెంజల్ మండలం కందకుర్తిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పల్ సూర్యనారాయణ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ప్రజల మధ్యలోనే ఉండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావ్ భగవత్ సందేశాన్ని ఆసక్తిగా వీక్షించారు.