News August 16, 2024
NZB: రోడ్డు ప్రమాదాలపై సీపీ ఫోకస్.!

రోడ్డు ప్రమాదాలపై NZB CP కల్మేశ్వర్ ఫోకస్ పెట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి కారణాలను గుర్తించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 800 కేసులు, 400మందికి జైలు శిక్ష పడేలా చేశారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో 767యాక్సిడెంట్లు జరగగా, 337మంది ప్రాణాలు కోల్పోయారు. 250మంది ఆస్పత్రిలో చేరగా ఇప్పటికీ కోలుకోలేదు.
Similar News
News December 17, 2025
NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్‌గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51
News December 17, 2025
NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51


