News July 31, 2024

NZB: విషాదం.. పోస్టుమ్యాన్ మృతి

image

నిజాంసాగర్ పరిధి బంజేపల్లి పంచాయతీ పోస్ట్ ఆఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన అంజయ్య(48) మంగళవారం హఠాన్మరణం చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు లాగానే కార్యాలయానికి వెళ్లారని, అక్కడ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. అంజయ్య మృతితో వారి రోదనలు మిన్నంటాయి.

Similar News

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

image

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.