News March 3, 2025

NZB: తండ్రి మందలించడంతో అదృశ్యం

image

నిజామాబాద్‌లో తండ్రి మందలించడంతో నవదీప్(17), నవ్య(19) అదృశ్యమైనట్లు వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం రాత్రి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మార్చి 1వ తేదీన వీరిద్దరినీ తండ్రి రాజన్న మందలించాడు. దీంతో వారు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో తండ్రి రాజన్న బంధువుల వద్ద వెతికినా జాడ దొరకలేదు. దీంతో రాజన్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.