News April 5, 2024
NZB: 195 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

నిజామాబాద్‌లోని నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి 10 తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. విధులు కేటాయించిన 195 మంది ఉపాధ్యాయులు గైర్హాజరవడంతో గురువారం DEO దుర్గాప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో NZB జిల్లాకు చెందిన వారు 58, KMR జిల్లాకు చెందిన వారు 137 మంది ఉన్నారు.
Similar News
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.