News August 12, 2024

NZB: GREAT.. 5 ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుల్ బిడ్డ

image

ఓ కానిస్టేబుల్ బిడ్డ ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్‌కు చెందిన రాథోడ్ మోజీరాం కుమార్తె కావేరి HYDలో ప్రిపేర్ అవుతూ.. AEE R&B, AE, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూపు-4, SSC JE ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. ISROలో ఇంటర్వ్యూకు సైతం సెలెక్ట్ అయ్యారు. IAS కావటమే తన లక్ష్యమని తెలిపారు. కావేరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.