News April 28, 2024

NZB: GREAT: 78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు

image

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్‌కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 25 నుంచి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా బోర్గాం(పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ BSNLలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్ అయ్యారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసైనట్లు పేర్కొన్నారు.

Similar News

News December 10, 2025

NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

image

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్​కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.