News March 17, 2024
NZB: జిల్లాలో భారీగా పంట నష్టం

ఉమ్మడి NZB జిల్లాలోని బిక్కనూరు, కామారెడ్డి, వర్నిలోని సిద్దాపూర్, కుసల్ దాస్ తండా, పైడిమాల, గుంటూరు క్యాంప్, చింతల్ పెట్ తండాతో పాటు పలు గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్క జొన్న, జొన్న పంటలు నెలకొరిగాయి. వేల ఎకరాల్లో పంటనష్టపోయామని రైతులు వాపోతున్నారు. మండలాల్లోని వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News February 10, 2026
NZB: ఆటోల్లో ఎక్కించుకుని నగదు, ఫోన్లు దొంగతనం

నిజామాబాద్‌లో ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వారి జేబులు కట్ చేసి నగదు, మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. షేక్ సలీమ్, షేక్ సద్దాం, షేక్ ఇమ్రాన్, షేక్ నయీం, సయ్యద్ వసీం పాషా, సయ్యద్ వహాబ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.