News June 28, 2024

మాల్దీవుల అధ్యక్షుడిపై క్షుద్రపూజలు.. ఇద్దరు మంత్రుల అరెస్టు

image

దేశాధ్యక్షుడు ముయిజ్జు క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రుల్ని మాల్దీవుల పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మీడియా ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. సదరు మంత్రులు షామ్నాజ్ సలీమ్, ఆదాం రమీజ్ ఇద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. వీరితో పాటు మరొక సహాయకుడినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. దీనిపై అధ్యక్ష కార్యాలయం ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Similar News

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్