News June 28, 2024

OFFICIAL: ‘కల్కి’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

image

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు తెర పంచుకున్నారు.

Similar News

News April 11, 2026

రూ.158 కోట్ల అప్పు.. అమెరికాను వీడిన హంటర్!

image

US మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దేశాన్ని వీడినట్లు సమాచారం. ఆయన ఏ దేశంలో ఉన్నది తనకూ తెలియదని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. తనకు కూడా $50Kను చెల్లించలేదని తెలిపారు. హంటర్‌కు USలో $17 మిలియన్ల(దాదాపు రూ.158 కోట్లు) అప్పులున్నాయి. కాగా అక్రమ ఆయుధాల కేసులోనూ ఆయన 2024లో దోషిగా తేలారు. అయితే అధ్యక్షునిగా పదవీ కాలం ముగిసే సమయంలో బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు.

News April 11, 2026

ఛార్జీలు విధిస్తే UPI వాడకం ఆపేస్తామంటున్న యూజర్లు!

image

లాంచ్ అయిన పదేళ్లలో UPI డిమాండ్ గణనీయంగా పెరిగినా ఛార్జీలు విధించే ప్రతిపాదనను యూజర్లు ఇష్టపడనట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. అదే జరిగితే వాడకం ఆపేస్తామని 75% మంది యూజర్లు తేల్చిచెప్పినట్లు తెలిపింది. మిగతా 25% మంది అనుకూలంగా ఉన్నా ఛార్జీల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కొందరు ఫిక్స్‌డ్ ఫీజుకు ఓటేయగా, ట్రాన్సాక్షన్ వాల్యూ బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు చెప్పినట్లు పేర్కొంది.