News March 22, 2024

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ ప్రచారం

image

పాత రూ.100 నోట్లు చెల్లవంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘పాత రూ.100 నోట్లను మార్చి 31లోపు ఖర్చు పెట్టుకోండి. లేదా బ్యాంకులో రిటర్న్ చేయండి. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి అవి చెల్లుబాటు కావు’ అంటూ మెసేజ్‌లను కొందరు వైరల్ చేస్తున్నారు. అయితే పాత రూ.100 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫేక్ మెసేజ్‌ను నమ్మకండి. ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి.

Similar News

News October 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 42

image

1. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
2. కర్ణుడి అంత్యక్రియలను ఎవరు నిర్వహించారు?
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత ఎవరు?
4. త్రిమూర్తులలో ‘లయకారుడు’ ఎవరు?
5. వాయు లింగం ఏ ఆలయంలో ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 21, 2025

ఇంటర్‌తో 7,565 పోస్టులు.. అప్లైకి నేడే లాస్ట్ డేట్

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి నేడే లాస్ట్ డేట్. 18-25 ఏళ్ల వయసున్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. డిసెంబర్ /జనవరిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News October 21, 2025

బ్రేకప్‌పై రష్మిక ఏమన్నారంటే?

image

రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.