News May 26, 2024
రెండు నెలల్లో ఒలింపిక్స్.. నీరజ్ చోప్రాకు గాయం
పారిస్ ఒలింపిక్స్-2024కు ముందు భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయపడ్డారు. గజ్జల్లో గాయం కారణంగా అతడు ఈనెల 28న జరగనున్న ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్‌లో పాల్గొనడం లేదు. జులై 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. సరిగ్గా 2 నెలల సమయమే ఉండటంతో అప్పటివరకు నీరజ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించారు.
Similar News
News December 31, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 31, 2024
డిసెంబర్ 31: చరిత్రలో ఈరోజు
1918: సాహితీవేత్త పిల్లలమర్రి వేంకట హనుమంతరావు జననం
1928: సినీ నటుడు కొంగర జగ్గయ్య జననం
1953: విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి జననం
1965: భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ జననం
2020: సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మరణం
* ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవం
News December 31, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 31, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.53 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.