News August 1, 2024

OLYMPICS: రోడ్డు ప్రమాదానికి గురైన భారత ప్లేయర్

image

ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు పారిస్ వెళ్లిన గోల్ఫర్ దీక్షా దగర్ (23) కారు ప్రమాదానికి గురయ్యారు. జులై 30న జరిగిన ఈ ఘటనలో దీక్ష, ఆమె తండ్రి సేఫ్‌గా బయటపడగా, తీవ్ర గాయాలతో తల్లి ఆస్పత్రిలో చేరారు. దీక్ష సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈనెల 7న జరిగే గోల్ఫ్ ఈవెంట్‌లో ఆమె బరిలోకి దిగనున్నారు. డెఫ్లింపిక్స్, సాధారణ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న ఏకైక బధిర గోల్ఫర్ దీక్షనే. <<-se>>#Olympics2024<<>>

Similar News

News November 28, 2025

నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

image

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం