News July 31, 2024
OLYMPICS: క్వార్టర్ ఫైనల్స్‌కు లవ్లీనా

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటారు. రౌండ్ 32లో మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌ను చిత్తు చేశారు. 5-0 తేడాతో ఆమెను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
Similar News
News November 22, 2025
మానిటైజేషన్‌లో SEC, చెన్నై సహా 100 స్టేషన్లు

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్‌ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులతో సరకు రవాణా రైళ్లను ప్రవేశపెడుతుంది. మానిటైజేషన్ 1.0లో ₹1.5 లక్షల CR వస్తుందని అంచనా వేయగా కేవలం ₹28,717 CR సాధించింది. దీంతో 2.0లో భూమి, కమర్షియల్ స్పేస్‌పై రైల్వే దృష్టి సారించింది. 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది.
News November 22, 2025
₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్లో మానిటైజ్ చేస్తారు.