News August 7, 2024

OLYMPICS: దేశం గుండె పగిలింది!

image

ఈ ఒలింపిక్స్‌లో మనకు అందని ద్రాక్షగా మిగిలిన స్వర్ణాన్ని వినేశ్ ఫొగట్ కచ్చితంగా తీసుకొస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆమెను దురదృష్టం వెంటాడింది. 50 కిలోల విభాగంలో ఉన్న వినేశ్ కేవలం 100 గ్రా. బరువు ఎక్కువ ఉండటంతో <<13796504>>అనర్హత<<>> వేటు పడింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో అవమానాలను, గాయాలను వినేశ్ భరించారు. చివరికి ఆమె కష్టాన్ని, 140కోట్లమంది ఆశల్ని 100 గ్రాముల బరువు బూడిదలో పోసిన పన్నీరు చేసింది.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.