News May 1, 2024

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలు: పవన్

image

AP: జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలని పెందుర్తి సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటర్లకు సూచించారు. ‘శక్తియుక్తులు, ప్రతిభాపాటవాలు ఉన్న 23 మంది లక్షల యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ ఛిన్నాభిన్నం చేశాడు. గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలిపాడు. మేం అధికారంలోకి వచ్చాక యువతలో ఉన్న నైపుణ్యాలను బట్టి శిక్షణ ఇస్తాం. వారికి ఉపాధి కల్పిస్తాం’ అని పవన్ స్పష్టం చేశారు.

Similar News

News March 18, 2026

24 గంటల్లోనే అణుబాంబు వేసేవారు: ట్రంప్

image

ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని పేర్కొన్నారు. ఇది కేవలం పశ్చిమాసియాలోనే గాక యూరప్ వరకు పాకి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ <<19409994>>రాజీనామాపై<<>> స్పందిస్తూ.. భద్రతాపరమైన విషయంలో ఆయన చాలా వీక్ అని, వెళ్లిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.

News March 17, 2026

IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

image

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.

News March 17, 2026

EAPCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు

image

AP EAPCET దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24వ తేదీ వరకూ <>అప్లై<<>> చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఈ నెల 28, రూ.2వేలతో ఏప్రిల్ 1, రూ.4వేలతో ఏప్రిల్ 6, రూ.10,000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అప్లికేషన్లలో కరెక్షన్స్ చేసుకోవచ్చు.