News August 3, 2024
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్లు

19298- జయసూర్య (శ్రీలంక)
18867- క్రిస్ గేల్ (వెస్టిండీస్)
18744- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
16950- గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా)
16120- హెయిన్స్ (వెస్టిండీస్)
16119- సెహ్వాగ్ (భారత్)
15335- సచిన్ (భారత్)
15210- తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)
15110- కుక్ (ఇంగ్లండ్)
15039- రోహిత్ (భారత్)
Similar News
News April 4, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును APR-15 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.
News April 4, 2026
భారత్ సత్తా మర్చిపోయారా?

భారతీయుల ఇళ్లలోకి చొరబడతామన్న <<19562163>>పాక్<<>> మంత్రి ఓసారి గతాన్ని గుర్తుచేసుకోవాలి. 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే భారత సైన్యం పాక్‌ను చిత్తుచేసి బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించింది. అప్పుడు 93 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు తలవంచారు. ఇక 1999 కార్గిల్ యుద్ధంలోనూ శత్రువులను తరిమికొట్టి పర్వతాగ్రాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. 2025లోనూ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఉగ్రవాద స్థావరాలను ఏరిపారేశాం.
News April 4, 2026
IPL చూసేవారికి JIO షాక్

మెగా టోర్నీ వేళ రిలయన్స్ జియో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 30 రోజులకు తగ్గించింది. అయితే ఇందులో వచ్చే 15GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యథావిధిగా అందిస్తుంది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది భారంగా మారింది.


