News September 16, 2025

ఆస్కార్ విన్నర్, హాలీవుడ్ ఐకాన్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ మృతి

image

హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ అవార్డు విన్నింగ్ నటుడు & డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫోర్డ్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు రాబర్ట్ సన్నిహితుడు సిండి బెర్గర్ వెల్లడించారు. 1960 నుంచి ఇంగ్లిష్ సినిమాలకు ఆయన నటుడు, నిర్మాత, దర్శకుడిగా సేవలందించారు. కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.

Similar News

News January 12, 2026

మెదక్: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్ సినిమా: హరీశ్ రావు

image

మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్ సినిమాలు, అలాగే సినిమా రంగం రాజకీయ కక్షల అడ్డాగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సినిమాలకు పర్మిషన్ ఇస్తారని, కొన్ని అర్ధరాత్రి వాయిదా పడతాయని, కమిషన్ల రూపంలో కోట్ల రూపాయిల వసూలు జరుగుతుందని ఆరోపించారు. గవర్నర్ దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.