News September 25, 2024
తిరుమల నెయ్యి కల్తీపై ఒవైసీ కామెంట్స్

తిరుమల లడ్డూ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అంటున్నారు. ప్రసాదంలో అలా జరగడం బాధాకరం. మరోవైపు కాశీ బోర్డులో అందరూ హిందువులే ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారు?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


