News April 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 20, 2026

అప్పుడు ‘కల్కీ’.. ఇప్పుడు ‘రాకా’ కోసం!

image

రెండోసారి తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపికా పదుకొణె సినిమాపై తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఓవైపు గర్భంతో ఉన్నా రాకా, కింగ్ మూవీ షూటింగ్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రాకా కోసం ఏకంగా ఓ హై యాక్షన్ సీన్ చేసేందుకు సిద్ధపడ్డారట. తగిన జాగ్రత్తలతో షూటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో దీపిక ‘కల్కి’ సినిమా షూటింగ్‌లోనూ కొన్ని సీన్లు గర్భంతోనే నటించారు.

శుభ సమయం (20-4-2026) సోమవారం

image

➤ తిథి: శుద్ధ తదియ ఉ.11.02 వరకు ➤ సూర్యోదయం: ఉ.5.41 ➤ నక్షత్రం: కృత్తిక ఉ.7.57 వరకు ➤ శుభ సమయాలు: ఉ.5.41-6.44, ఉ.7.46-8.49, ఉ.10.54-మ.12.20, మ.1.12-2.01, మ.3.41-4.06 వరకు ➤ రాహుకాలం: ఉ.7.30-9.00 వరకు ➤ యమగండం: ఉ.10.30-మ.12.00 ➤ దుర్ముహూర్తం: మ.12.21-1.11, మ.2.51-3.41 ➤ వర్జ్యం: రా.10.51-12.20 ➤ అమృత ఘడియలు: ఉ.5.42-7.12, రా.3.19-తె.4.48 వరకు

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

* తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు
* పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. కోలుకోవాలంటూ మోదీ, CBN, చిరంజీవి ట్వీట్లు
* బెంగాల్‌లో ఆదివాసీల భూములను TMC ఆక్రమించింది: మోదీ
* తమిళనాడులో బాణసంచా పేలుడు.. 18 మంది మృతి
* అమెరికాలో కాల్పులు 8 మంది పిల్లలు మృతి
* పాక్‌లో రేపు ఇరాన్-US రెండో విడత చర్చలు: ట్రంప్
* ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలు పెంపు

News April 20, 2026

IPL: పంజాబ్ ఘన విజయం

image

LSGతో చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన PBKS 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్నోలో ఏ ఒక్క బ్యాటర్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో కొండంత టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 200/5 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ పంత్ (43), మార్క్రమ్ (42), మార్ష్ (40) రాణించారు. పంజాబ్‌కు ఇది ఐదో విజయం.

↑