India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: సెప్టెంబర్ 05, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు
అసర్: సాయంత్రం 4:40 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:26 గంటలకు
ఇష: రాత్రి 7.39 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
1888: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం
1986: భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా జననం
1997: మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
2010: భారతీయ శాస్త్రవేత్త హోమీ సేత్నా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
* అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం
పారిస్ పారాలింపిక్స్‌లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో పోలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్‌పై 6-0 తేడాతో విజయం సాధించారు. దీంతో ఒలింపిక్స్/పారాలింపిక్స్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్‌లోనూ ఆర్చరీలో భారత్‌కు ఇప్పటివరకూ స్వర్ణ పతకం రాలేదు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: సెప్టెంబర్ 05, గురువారం
విదియ: మ.12.21 గంటలకు
ఉత్తర: ఉ.6.14 గంటలకు
వర్జ్యం: మ.3.45-సా.5.33 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.10.02-ఉ.10.51 గంటల వరకు
(2) మ.2.58-మ.3.48 గంటల వరకు
రాహుకాలం: మ.1.30-మ.3.00 గంటల వరకు
* AP:అలాంటి వారిని అమరావతిలో పూడ్చాలి: చంద్రబాబు
* TG: రైతులకు ఫ్రీగా పంపుసెట్లు: సీఎం రేవంత్
* శాంతించిన కృష్ణమ్మ.. ఉరకలేస్తున్న గోదావరి
* వరద బాధితులకు విరాళాల వెల్లువ
*AP: ఆ గేట్లు ఎవరు ఎత్తారు: జగన్
* AP: హైడ్రా విషయంలో రేవంత్ కరెక్ట్: పవన్
* AP: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్
* TG: వారాంతంలోగా వరద నష్టం వివరాలు ఇవ్వాలి: సీఎస్
* దేవర మూవీలోని దావూదీ సాంగ్ విడుదల
2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రికెటర్ల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. రూ.66 కోట్లతో విరాట్ కోహ్లీ ఆ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆయన తర్వాతి స్థానాల్లో మహేంద్ర సింగ్ ధోనీ(రూ.38 కోట్లు), సచిన్ టెండూల్కర్(రూ.28 కోట్లు), సౌరవ్ గంగూలీ(రూ.23 కోట్లు), హార్దిక్ పాండ్య(రూ.13 కోట్లు), రిషభ్ పంత్ (రూ.10 కోట్లు) ఉన్నారు.
నెలల పిల్లలు ఫోన్, టీవీ స్క్రీన్లను చూడటం వల్ల వారిలో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఇండియన్ పీడియాట్రిక్స్ అకాడమీ హెచ్చరించింది. వర్చువల్ ఆటిజం, మాట రావడం ఆలస్యమవడం, ఎదుగుదల సమస్యలవంటివి ఉత్పన్నమవ్వొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2-5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు స్క్రీన్ టైమ్ గంట దాటొద్దని, చిన్నారులకు చదువు, ఆటలు, నిద్ర అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా తల్లిదండ్రులు చూసుకోవాలని సూచించింది.
దివంగత నటుడు ANR శతజయంత్యుత్సవాలను వేడుకగా జరపనున్నట్లు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్(FHF) ప్రకటించింది. ఆయన నటించిన 10 సినిమాలను ‘ANR 100: King of the Silver Screen’ పేరిట ఈ నెల 20-22 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 25 నగరాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్‌నగర్, ప్రేమాభిషేకం, మనం వీటిలో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.