News May 7, 2025

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రూ.170కోట్లు?

image

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఆగిపోలేదని, వచ్చే ఏడాది దీని కోసం పవన్ డేట్స్ కేటాయిస్తారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఆయన రూ.170కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News April 7, 2026

ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

image

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

ఉత్కంఠ.. ఈ అర్ధరాత్రి ఏం జరగనుంది?

image

‘ఈ రాత్రికి అందరూ చనిపోతారు’ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో రాత్రికి ఏం జరగనుందని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరోవైపు పవర్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే రీజియన్ మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా హెచ్చరికలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. వార్ తీవ్రరూపం దాలిస్తే ‘ఎనర్జీ’ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నాయి.