News March 29, 2024

రేపే పిఠాపురానికి పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురానికి 3రోజుల పర్యటనకు రానున్నారు. ఆయన అక్కడి నుంచే బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. పట్టణానికి చేరుకోగానే తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి, పాదగయ క్షేత్రంలో పూజలు చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం ప్రచారం మొదలుపెడతారని పేర్కొన్నాయి. అక్కడి పర్యటన నుంచి పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వెల్లడించాయి.

Similar News

News November 22, 2025

తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

image

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్‌కు వంశీ, నిర్మల్‌కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్‌కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.