News September 28, 2024
‘హరి హర వీరమల్లు’ కోసం పాట పాడనున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గాత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సందర్భంలో ఆయనతో పాట పాడించేందుకు కీరవాణి డిసైడ్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా దీనికి ఓకే చెప్పినట్లు టాక్. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
WNP: ఉచిత చీరల పంపిణీ సంతోషకరం: కలెక్టర్

ప్రతి ఒక్క మహిళకు ఉచిత చీర ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని, సంఘంలో లేనివారిని సైతం చేర్చుకొని ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల కోసం పెబ్బేరులో పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నాయని ఆమె పేర్కొన్నారు.
News November 22, 2025
టుడే టాప్ న్యూస్

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి