News March 24, 2024

పవన్ మెజార్టీ లక్షకు తగ్గదు: ఉదయ్

image

AP: పిఠాపురంలో సీఎం జగన్ వచ్చి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ మెజార్టీ లక్షకు మెజార్టీ తగ్గదని జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ‘ఇప్పటికే పవన్‌ను ఓడించడానికి ముగ్గురు సీనియర్ నేతలను దింపారు. మూడు వేల మందిని పంపినా సరే పవన్‌ను ఓడించలేరు. మేం చేస్కోవాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News September 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 15, 2025

శుభ సమయం (15-09-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ అష్టమి ఉ.6.36 వరకు
✒ నక్షత్రం: మృగశిర ఉ.11.45 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12 వరకు, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: రా.7.43-రా.9.13
✒ అమృత ఘడియలు: రా.1.03-రా.2.33

News September 15, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్: CBN
* జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక హైకమాండ్‌దే: రేవంత్
* హైదరాబాద్, గుంటూరులో వర్ష బీభత్సం
* YCP అవినీతిపాలనకు బాబు, మోదీ చరమగీతం: నడ్డా
* మహిళా శక్తి కారణంగానే భారత్‌కు గుర్తింపు: ఓంబిర్లా
* కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు
* తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభం