News August 6, 2024
మాజీ భర్తకు రూ.15 లక్షలు చెల్లించండి: ఢిల్లీ కోర్టు

మాజీ భర్త, అతని కుటుంబ సభ్యుల పరువుకు నష్టం కలిగించినందుకు రూ.15 లక్షలు చెల్లించాలని ఓ మహిళకు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత కూడా పలు వేదికలపై మాజీ భర్త, అత్తమామలపై తప్పుడు ప్రచారం చేసినందుకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. 9 శాతం వడ్డీతో కలుపుకొని డబ్బు చెల్లించాలని ఆదేశించింది.
Similar News
News December 3, 2025
శుభ సమయం (03-12-2025) బుధవారం

✒ తిథి: శుక్ల త్రయోదశి ఉ.10.02 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.52 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: తె.4.03-ఉ.5.33
✒ అమృత ఘడియలు: మ.12.46-మ.2.15
News December 3, 2025
శుభ సమయం (03-12-2025) బుధవారం

✒ తిథి: శుక్ల త్రయోదశి ఉ.10.02 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.52 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: తె.4.03-ఉ.5.33
✒ అమృత ఘడియలు: మ.12.46-మ.2.15
News December 3, 2025
శుభ సమయం (03-12-2025) బుధవారం

✒ తిథి: శుక్ల త్రయోదశి ఉ.10.02 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.52 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: తె.4.03-ఉ.5.33
✒ అమృత ఘడియలు: మ.12.46-మ.2.15


