News July 26, 2024

PAYTM యూజర్లూ.. ఈ మెసేజ్ వచ్చిందా?

image

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం నుంచి వస్తోన్న మెసేజ్‌లతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌‌ను UPIకు యాక్టివేట్ చేసినట్లు తెలుపుతూ PAYTM మెసేజ్‌లు పంపుతోంది. అయితే, తాము యాక్టివేట్ చేయకపోయినా ఇలాంటి మెసేజ్ వస్తున్నాయని, అసలేం జరుగుతోందని నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. PAYTM తన పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించడంతో UPIకి సదరు బ్యాంకును లింక్ చేస్తోందట.

Similar News

News January 8, 2026

వేదాంత గ్రూప్ ఛైర్మన్ కుమారుడు గుండెపోటుతో మృతి

image

వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ (49) గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత హాస్పిటల్‌లో కోలుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ అగర్వాల్ వెల్లడించారు. “ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు” అని అన్నారు. తన కొడుకు ఎప్పుడూ ప్రశాంతంగా, అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

News January 8, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 8, గురువారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.21 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.14 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.