News March 10, 2025

రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

image

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి(D) కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం(D) పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక్కడ <>క్లిక్ <<>>చేసి ఈ జాబితాలో మీ ఊరు ఉందేమో చూసుకోండి.

Similar News

News April 1, 2026

నేడు ఒంటిమిట్టకు CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. పాతూరులో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరవుతారు. కార్యక్రమంలో CMసతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. రాత్రికి ఒంటిమిట్టలోనే CM బస చేయనున్నారు.

News April 1, 2026

ఈరోజు నమాజ్ వేళలు (ఏప్రిల్ 1, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3:42 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6:30 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:43 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.