News October 3, 2025

PHOTO GALLERY: ఘనంగా ముగిసిన ‘విజయవాడ ఉత్సవ్’

image

AP: విజయవాడలో తొలిసారి నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 22 నుంచి నేటి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు, ఈవెంట్లు ప్రజలను ఆకట్టుకున్నాయి. చివరి రోజు నిర్వహించిన కార్నివాల్‌ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. సీఎం చంద్రబాబు నేటి కార్నివాల్‌కు హాజరై ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.

Similar News

News February 11, 2026

గోల్డ్ బాండ్స్: ₹లక్ష పెట్టుబడి ₹3.8 లక్షలైంది!

image

నేడు ప్రీమెచ్యూర్‌కు వస్తున్న 2019-20 (సిరీస్ IX) గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు ₹15,440గా నిర్ణయించారు. ఐదేళ్ల క్రితం ₹4,070 వద్ద కొన్నవారికి ఇప్పుడు ఏకంగా 3.8 రెట్ల లాభం లభించనుంది. అంటే ₹1 లక్ష పెట్టుబడి సుమారు ₹3.8 లక్షలైంది. దీనికి అదనంగా ఏటా 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడమే ఈ భారీ లాభాలకు కారణం.

News February 11, 2026

T20 WC: సౌతాఫ్రికా ‘సూపర్’ విక్టరీ

image

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా గెలిచింది. 24 పరుగుల టార్గెట్‌ను AFG ఛేదించలేకపోయింది. రెండో సూపర్ ఓవర్లో 19 పరుగులకే పరిమితమైంది.
రెండో సూపర్ ఓవర్ స్కోర్లు బాల్ బై బాల్..
SA: 6, 1, 2, 6, 6, 2
AFG: 0, W, 6, 6, 6, wd, W

News February 11, 2026

రెండో సూపర్ ఓవర్.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో SA 23 రన్స్ చేసింది.
బాల్ బై బాల్ స్కోర్: 6, 1, 2, 6, 6, 2