News July 7, 2024

పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ ఏజెన్సీ: బెస్ట్ ఎంపీగా RRR

image

2019-2024లో ఏపీ ఎంపీల్లో రఘురామ కృష్ణరాజు ఉత్తమ పనితీరు కనబరిచారని ‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్’ ఏజెన్సీ తెలిపింది. పార్లమెంటులో హాజరు శాతం, లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. 100 పర్సంటైల్‌తో రఘురామ టాప్‌ ర్యాంకు సాధించారని పేర్కొంది. ఈ లిస్టులో గల్లా జయదేవ్, వంగా గీత, రామ్మోహన్ తర్వాతి 3 స్థానాల్లో ఉన్నారని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో RRR ఉండి MLAగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

Similar News

News March 27, 2026

PV సింధు ప్రత్యర్థి కరోలినా మారిన్ రిటైర్మెంట్

image

బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ 32 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పేశారు. 2016 ఒలింపిక్ ఫైనల్లో PV సింధును ఓడించి గోల్డ్ గెలిచిన ఈ స్పెయిన్ ప్లేయర్ 3 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. 2024 పారిస్ ఒలింపిక్స్ సెమీస్‌లో మోకాలి గాయంతో తప్పుకున్నప్పుడే తాను కోర్టులో రిటైర్ అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. ఉమెన్స్ సింగిల్స్‌లో ఒలింపిక్ గోల్డ్ కొట్టిన ఫస్ట్ నాన్ ఏషియన్ షట్లర్‌గా మారిన్ రికార్డ్ క్రియేట్ చేశారు.

News March 27, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.