News September 5, 2024
రాజకీయం+భావోద్వేగం= కాంగ్రెస్ కశ్మీర్ ఎన్నికల అజెండా

JK అసెంబ్లీ ఎన్నికల్లో NCతో పొత్తుతో రాజకీయ ఎత్తుగడ వేసిన కాంగ్రెస్ గెలుపు కోసం భావోద్వేగ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రాజకీయంగా JKకు రాష్ట్ర హోదా హామీతో పాటు, కశ్మీర్తో తనకు ఉన్నది రాజకీయ సంబంధం కాదని రక్తసంబంధం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కశ్మీరీలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తన కుటుంబ గత ఆనవాళ్లను గుర్తు చేస్తూ గురువారం ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>