News August 23, 2025
అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత

అమెరికాకు పోస్టల్ సర్వీసెస్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. ఆగస్ట్ 29 నుంచి గూడ్స్‌పై ఉచిత కస్టమ్ డ్యూటీ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు US ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈనెల 25 నుంచి ఆ దేశానికి సేవలు నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ పేర్కొంది. అయితే 100 డాలర్లలోపు విలువైన గిఫ్ట్ ఐటమ్స్‌కు మాత్రమే ఉచిత కస్టమ్ డ్యూటీ కొనసాగనుంది.
Similar News
News March 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 18, 2026
ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 18, 2026
ఈరోజు నమాజ్ వేళలు (18-3-2026) బుధవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


