News August 25, 2024

ఏపీలో 8 మంది ట్రైనీ ఐఏఎస్‌లకు సబ్‌కలెక్టర్లుగా పోస్టింగ్

image

* మార్కాపురం – సహదిత్ వెంకట్
* పాలకొండ – యశ్వంత్ కుమార్
* నర్సీపట్నం – కల్పశ్రీ
* పెనుకొండ – భరద్వాజ్
* గూడూరు – రాఘవేంద్ర మీనా
* పాడేరు – శౌర్యమాన్ పటేల్
* కందుకూరు – శ్రీపూజ
* తెనాలి- సంజనా సింహా

Similar News

News December 12, 2025

మూడు రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ ఉదయం నుంచి <<18540435>>రెండు<<>> సార్లు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 3 రోజుల్లోనే రూ.3,760 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 12, 2025

ఫ్లైట్ టికెట్ రేట్లను నియంత్రించలేం: రామ్మోహన్

image

ఫ్లైట్ టికెట్ రేట్స్ రెగ్యులేషన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో స్పందించారు. ‘ఏడాది పొడవునా విమాన టికెట్ ఛార్జీలను కేంద్రం కంట్రోల్ చేయలేదు. కొవిడ్ 19, ఇటీవల ఇండిగో వంటి సంక్షోభాల్లోనే మనం నియంత్రించగలం. కొన్ని సీజన్స్, ఫెస్టివల్స్ సమయంలో టికెట్ ధరలు కాస్త పెరుగుతాయి. సంస్థలే వాటిని నియంత్రిస్తాయి. మార్కెట్ సప్లయ్, డిమాండును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

News December 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 94 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: పైన చిత్రంలో ఉన్న మహాభారత పాత్ర ఎవరిది? ఆయనను ఎవరు చంపారు?
సమాధానం: పైన చిత్రంలో ఉన్నది గాంధారికి సోదరుడు, దుర్యోధనుడికి మేనమామ అయిన ‘శకుని’. మహాభారతంలో ఈయన కౌరవుల పక్షాన ఉంటాడు. పాండవులపై కుట్రలు పన్నుతాడు. పాచికల ఆటలో మోసం చేసి, పాండవుల రాజ్య నాశనానికి, ద్రౌపది అవమానానికి కారణమవుతాడు. దీనికి ప్రతీకారంగా కురుక్షేత్రంలో సహదేవుడు శకునిని సంహరిస్తాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>