News July 14, 2024

ప్రభాస్-హను మూవీ టైటిల్ ఫిక్స్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా జూన్ 27న రిలీజవగా ఇప్పటివరకూ రూ.1,000 కోట్లు కలెక్ట్ చేసింది.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.