News October 6, 2024

ఫోన్ రాగానే ప్రకాశ్ రాజ్ వదిలేసి వెళ్లిపోయారు: దర్శకుడు

image

ప్రకాశ్ రాజ్ షూటింగ్ నుంచి వెళ్లిపోయిన అంశంపై తమిళ డైరెక్టర్ వినోద్ మరింత స్పష్టతనిచ్చారు. ‘గత నెల 30న 1000మంది జూనియర్ ఆర్టిస్టులతో సీన్ చేస్తున్నాం. వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రాగానే ప్రకాశ్ మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఏం చేయలేక మొత్తం షెడ్యూల్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. చాలా నష్టం వాటిల్లింది’ అని పేర్కొన్నారు. మరోవైపు నెట్టింట ‘జస్ట్ ఆస్కింగ్’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Similar News

News March 29, 2026

భూభారతి ద్వారా ₹12,443కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు: ప్రభుత్వం

image

TG: భూభారతి పోర్టల్‌లో లావాదేవీల ద్వారా ₹1,518.64కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోర్టల్‌లో 6.17లక్షల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ జరిగాయని.. జనవరి నాటికి ₹12,443.64కోట్ల విలువైన రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం ₹16,021కోట్లకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. కాగా ధరణిని భర్తీ చేస్తూ గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం లాంచ్ భూభారతి చేసింది.

News March 29, 2026

నేడు MI vs KKR

image

ఐపీఎల్‌ 2026లో ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 35సార్లు తలపడగా ఇందులో 24 విజయాలతో ముంబైదే పైచేయి. ఇక MI vs KKR మ్యాచ్ హిస్టరీలో హైయెస్ట్ స్కోర్ (232), లోయెస్ట్ స్కోర్ (67) కూడా కేకేఆర్ పేరునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.