News March 26, 2025

కునాల్ కమ్రాకు ప్రకాశ్ రాజ్ మద్దతు

image

కమెడియన్ కునాల్ కమ్రాకు నటుడు ప్రకాశ్ రాజ్ తన మద్దతును ప్రకటించారు. ‘లగే రహో డియర్ కునాల్. మనం ఈ సమస్యను కలిసి అధిగమిద్దాం. నీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేపై వివాదాస్పద <<15877588>>వ్యాఖ్యలు<<>> చేయడంతో కమ్రా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.