News May 22, 2024
గర్ల్ ఫ్రెండ్స్‌ను ప్రాంక్స్ చేసేవాళ్లం: విజయ్

తన సోదరుడు ఆనంద్ దేవరకొండ గొంతు, తన గొంతు ఒకేలా ఉంటుందని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో తమ గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్‌ను ఆటపట్టించేవాళ్లమని తెలిపారు. ఆనంద్ నటించిన ‘గం గం గణేశా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్.. ఈ విషయాలు వెల్లడించారు. ‘ఇంట్లో మా అమ్మను పిలిచినప్పుడు ఎవరు పిలుస్తున్నారో ఆమె గుర్తుపట్టలేకపోయేవారు. అలా మా ఇద్దరి వాయిస్ ఒకేలా ఉంటుందని తెలిసింది’ అని విజయ్ అన్నారు.
Similar News
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
News November 20, 2025
తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్‌స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


