News August 21, 2024
ఈ పాపపు CM రేవంత్‌ను క్షమించమని దేవుడిని ప్రార్థిస్తా: హరీశ్

TG: BRS MLA హరీశ్ రావు రేపు యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి సీఎం రేవంత్ మాట తప్పారని, దానికి పాపపరిహారం చేయాలని హరీశ్ అన్నారు. సీఎం చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్‌ను క్షమించాలని దేవుడిని వేడుకుంటానని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


