News October 24, 2024

PUకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తా: VC

image

పాలమూరు యూనివర్సిటీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తానని నూతన VC ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఉపాధి అందించే కోర్సులను పెంచి, విద్యార్థులకు సంస్కారం నేర్పి సమాజానికి అందిస్తామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తామన్నారు. వర్సిటీ అనుబంధంగా ఉన్న వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్లలో విద్యా ప్రమాణాలను పెంచి.. మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

Similar News

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

image

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.