News April 14, 2024

సీఎస్కేలోకి పుజారా? ట్వీట్ వైరల్!

image

పూజారా ఐపీఎల్‌లో కొన్ని సీజన్ల క్రితం సీఎస్కేకు ఆడారు. ఇప్పుడు మళ్లీ అదే టీమ్‌లో ఆడనున్నారా? పుజీ చేసిన ఓ ట్వీట్ నెట్టింట ఇదే చర్చకు దారి తీసింది. ‘supper kings’ హ్యాష్ ట్యాగ్‌తో ‘ఈ సీజన్‌లో మీతో చేరేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ చెన్నైకు ఆడతారా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇదేదైనా యాడ్‌కు సంబంధించింది కావొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Similar News

News March 16, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 16, 2026

‘ఆపరేషన్ లోట‌స్‌’కు BJP తెరలేపింది: DK శివకుమార్

image

రాజ్యసభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఇది బీజేపీ ఆపరేషన్ లోటస్‌లో భాగమన్నారు. క్రాస్ ఓటింగ్ చేయాలని నలుగురు వ్యక్తులు తమ ఎమ్మెల్యేలను కాంటాక్ట్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.