News September 23, 2024
పుణే విమానాశ్రయం పేరు మార్పు! క్యాబినెట్ ఆమోదం

పుణే విమానాశ్రయం పేరు మార్పు ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పుణే అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విమానాశ్రయానికి పేరు మార్చే దిశగా తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ Xలో తెలిపారు.
Similar News
News November 1, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 1, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.