News May 22, 2024
పుణే కేసు.. నిందితుని కుటుంబానికి మాఫియాతో లింక్స్!

పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుని కుటుంబానికి గ్యాంగ్స్టర్ చోటా రాజన్తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్ ఓ షూటౌట్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోదరుడు RK అగర్వాల్తో ఆస్తి తగాదా తేల్చుకునేందుకు సురేంద్ర చోటా రాజన్ గ్యాంగ్ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బెయిల్పై తిరుగుతున్నారు.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.