News September 23, 2024
కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందీశ్వరి

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందీశ్వరిని కేంద్ర ప్రభుత్వం కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆఫీసు ఉత్తర్వులు జారీ చేసింది. 2026 చివరి వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కూడా ఆమె నామినేట్ అయ్యారు.
Similar News
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ ఉంటే పిల్లలు పుట్టరా?

మహిళల్లో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉంటే నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, నొప్పి, స్పాటింగ్ వంటివి ఉంటాయి. దీన్నే ఎండోమెట్రియోసిస్ అంటారు. దీని తీవ్రతను బట్టి గర్భధారణ సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారిలో అబార్షన్, ప్రీటర్మ్ డెలివరీ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ✍️ ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News January 5, 2026
ఎండోమెట్రియోసిస్ లక్షణాలు, చికిత్స

ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా పెల్విక్ నొప్పి, పీరియడ్స్‌లో నొప్పి, హెవీ బ్లీడింగ్, స్పాటింగ్, ప్రేగు కదలిక నొప్పి, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, సంతానలేమి ఉంటాయి. హార్మోన్ థెరపీ తీసుకోవడం కొన్నిసార్లు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇవి ఎండోమెట్రియోసిస్ కణాల వృద్ధిని నియంత్రణలో ఉంచుతాయి. కొందరిలో లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుందంటున్నారు నిపుణులు.
News January 5, 2026
ఐఐటీ మండీలో 31 పోస్టులు.. అప్లై చేశారా?

<


