News January 1, 2025
‘పుష్ప-2’ హిందీ కలెక్షన్స్ రూ.1000 కోట్లు!

‘పుష్ప-2’ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల(గ్రాస్) మార్కును చేరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో హిందీలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా ‘పుష్ప-2’ నిలిచింది. ఇంతకుముందు జవాన్, పఠాన్ సినిమాలు ఈ ఘనతను సాధించాయి. ఓవరాల్‌గా ‘పుష్ప-2’ ఇప్పటివరకూ దాదాపు రూ.1800కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రాబోయే వారంలో మరింత పెరిగే అవకాశముంది.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


