News October 26, 2024
సరికొత్త రికార్డు సృష్టించనున్న ‘పుష్ప-2’

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప-2 రికార్డు సృష్టించనుంది. ఇందులో 6,500 స్క్రీన్లు ఇండియాలో కాగా, మిగతావి ఓవర్సీస్. అటు రిలీజ్‌కు ముందే ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ బిజినెస్ చేసింది.
Similar News
News February 1, 2026
NZB: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MP అర్వింద్ ధర్మపురి నిధుల గురించి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్‌ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, నిధుల అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
News February 1, 2026
MNCL: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతి (మిగులు సీట్లు) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ యాదయ్య శనివారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న జరుగుతుందని.. 6వ తరగతికి ఉదయం10 నుంచి 12, 7-10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు.