News May 24, 2024
విరుష్క జోడీకి నాలుగింతల లాభం

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు లాభాల పంట పండింది. వీరు నాలుగేళ్ల కిందట గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఒక్కో షేరు రూ.75తో 3,33,334 షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ స్టాక్ విలువ రూ.300 దాటింది. దీంతో వారి లాభం నాలుగింతలు పెరిగి రూ.10 కోట్లకు చేరింది.
Similar News
News November 29, 2025
‘ఒక్క రూపాయి లేదు.. కొంచెం క్యాష్ పెట్టండి’

తిరునెల్వేలి (TN)లో ఓ దొంగ రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. జేమ్స్ పాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మదురైకి వెళ్లారు. అనంతరం ఫోన్లో చెక్ చేయగా ఇంటి CCTV పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పొరుగువారికి కాల్ చేశారు. వారు వెళ్లి చూసేసరికి తలుపు పగిలి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల పరిశీలనలో ఓ లేఖ దొరికింది. “ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు. కొంచెం అయినా క్యాష్ పెట్టండి” అంటూ రాసుకొచ్చాడు.