News July 29, 2024

కూతురు కోసం స్మోకింగ్ మానేశా: రణ్‌బీర్

image

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధం ఎంతో ప్రత్యేకం. కూతుళ్ల కోసం తండ్రులు ఏమైనా చేస్తుంటారు. తన కూతురు రాహా కపూర్‌ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఏళ్లుగా ఉన్న అలవాటును వదులుకున్నారు. తనకు 17 ఏళ్లు ఉన్నప్పటి నుంచి సిగరెట్ తాగుతున్నానని, రాహా హెల్తీగా ఉండేందుకు ధూమపానాన్ని వదిలేసినట్లు తెలిపారు. కూతురు పుట్టాక మళ్లీ పుట్టానని, తండ్రిగా తాను ఆరోగ్యంగా ఉండాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Similar News

News March 30, 2026

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CBNకు ఊరట

image

AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో CM చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. దీనిపై YCP మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 3 పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కేసును CBIకి అప్పగించాలని, CBNకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని, ACB కోర్టు విచారణను MP, MLAల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఆయన వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అయితే వీటికి విచారణార్హత లేదని కోర్టు ఇవాళ కొట్టేసింది.

News March 30, 2026

టాస్ గెలిచిన RR

image

IPL: గువాహటి వేదికగా CSKతో మ్యాచ్‌లో RR టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ 5min ఆలస్యంగా వేశారు.
CSK: రుతురాజ్, శాంసన్, ఆయుష్, షార్ట్, దూబే, కార్తీక్ శర్మ, ఓవర్టన్, నూర్ అహ్మద్, హెన్రీ, కాంబోజ్, ఖలీల్
RR: వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, పరాగ్, జురెల్, హెట్‌మెయర్, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్